ప్రేమించిన అమ్మాయిని ఓ వ్యక్తి హోటల్ కి పిలిచి దారుణంగా హత్య చేసాడు. కోల్ కతాకు చెందిన ప్రనబ్ దాస్ (36) అండమాన్ లోని ఒక హోటల్ లో ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమలో అతనికి స్థానికంగా ఉండే సుష్మిత(26) అనే యువతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకొవాలను కున్నారు. ప్రనబ్ దాస్, సుష్మిత తరచుగా కలుసుకునే వారు. ఈ క్రమంలో పెళ్లికి మూహుర్తాలు చూడాలని అమ్మాయిని కోరగా ఆమె ఒప్పుకోలేదు.
సుష్మిత పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ప్రనబ్ దాస్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. తనకు కాబోయే భార్యకు సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పి గర్ఫియా రెసిడేంట్ లోని హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను చంపి హత్య చేసాడు. పోలీసులు కేసు