ఏలూరు జిల్లా భీమడోలు మండలం భీమడోలు పోలీస్ స్టేషన్లు బుధవారం లాకప్ డెత్ జరగడంతో దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు విధుల్లో అలసత్వం వహించినందుకు భీమడోలు ఎస్ఐ వీరభద్రరావు, భీమడోలు సి ఐ సుబ్బారావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఏలూరు రేంజ్ డిఐజి బాలరాజు ఆదేశాలు జారీ చేశారు.