ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సేవా వారధులు వాలంటీర్ లని పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. స్థానిక జెడ్పీ పాఠశాలలో తోట్లవల్లూరు, పాములలంక, వల్లూరుపాలెం, చినపులిపాక, బొడ్డపాడు,రొయ్యూరు గ్రామాల వాలంటీర్ లకు సత్కారం , డ్వాక్రా మహిళలకు సున్నా వడ్ల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి.
బొడ్డపాడుకు చెందిన కంచర్ల మౌనికను సేవారత్న, 75 మంది వలం టీర్లను సేవామిత్ర అవార్డులతో ఎమ్మెల్యే అనిల్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరిం చారు. పార్టీలకు, రాజకీయాలకు, కులాలకు, మతా లకతీతంగా సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్దిదారులకు అందిస్తున్న ఘనత సీఎం జగన్ దీ అని ఎమ్మెల్యే చెప్పారు.