ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణం పాత బైపాస్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయం వెనుక ఖాళీ స్థలాల్లో శుక్రవారం నాడు ఒక వ్యక్తి మృతదేహం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు,మృతి చెందిన వ్యక్తి పట్టణంలో యాదవ్ బజార్ కి చెందిన మేకపోతుల శివ కుమార్ గా గుర్తిచారు, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేసుతున్నారు, రాత్రి 9 గంటల సమయంలో ఎవరు ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారని తిరుగుతున్న బంధువులు
ఆ తర్వాత నుండి ఫోన్ స్విచాఫ్ అయినట్లుగా తెలుస్తుంది,బండరాళ్లతో, మద్యం సీసాలతో పొడిచినట్లు గా ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు,ఘటనా స్థలం వద్దకు చేరుకున్న ఏసిపీ.నాగేశ్వరరెడ్డి ఉన్నారు.