మండలంలో విద్యుత్ కోతలు ఎక్కువుగా ఉన్నాయని ఆ సమస్య లేకుండా చూడాలని ఎంపీపీ దొంతా కిరణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఎర్రగొండపాలెంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి ఎద్దడితో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డీడీఎల్ఓ బివిఎన్ సాయి కుమార్, జడ్పిటిసీ చేదూరి విజయ భాస్కర్ అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa