తిరుమలలో గురువారం సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న జెర్రిపోతు పాము పట్టుబడింది. పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా నారాయణగిరి ఉద్యావనంలో ప్రస్తుతం పనులు చేస్తున్నారు. ఓ చెట్ల పొదల్లో జెర్రిపోతు ఉండటాన్ని కార్మికులు గుర్తించి. భయంతో పరుగులు తీశారు. వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడికి సమాచారమిచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa