ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డస్ట్ బిన్ ను తలపిస్తున్న ఎటిఎం కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 07, 2022, 10:15 AM

సత్యసాయి జిల్లా పరిధి లోని మండల కేంద్రమైన బుక్పట్నం గ్రామంలో గల స్టేట్ బ్యాంక్ ఎటిఎం కేంద్రం డస్ట్ బిన్ ను తలపిస్తోంది. ఏటీఎం కేంద్రంలో గల మిషన్ నందు నగదు ను ఉంచే సిబ్బంది నగదుకు గల పేపర్లను అక్కడే వేస్తుండడంతో ఏటీఎం కేంద్రం డస్ట్ బిన్ ను తలపిస్తోంది. ఏటీఎం కేంద్రాన్ని శుభ్రంగా ఉంచాల్సిన సంబంధిత నిర్వాహకులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో ఏటీఎం కేంద్రం ఇలా తయారైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com