అమరావతి: ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించిన హైకోర్టు. ధిక్కరణ కేసులో నెలపాటు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా. ఐఏఎస్లు పూనం మాల కొండయ్య, వీరపాండ్యన్, అరుణ్ కుమార్ లకు జైలుశిక్ష. కర్నూలు జిల్లాలో వీఏఓ నియామకం విషయంలో ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు శిక్ష