తిరుపతి జిల్లా తిరుమల వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి , అభినయ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా తిరుమల ప్రజలు ఎమ్మెల్యేని గజమాలతో సత్కరించి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తిరుమలలోని స్థానికులు మాట్లాడుతూ జీవితాంతం భూమన కుటుంబానికి రుణపడి ఉంటామని తెలిపారు. సమస్యను టీటీడీ బోర్డు సభ్యులందరినీ ఒప్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.