--- న్యూస్ పేపర్ కింది భాగంలో ఉండే నాలుగు వృత్తాకార రంగులు దేనిని సూచిస్తాయో తెలుసా? పేపర్ ప్రింటింగ్ సరిగ్గా వచ్చిందో లేదో చెక్ చేసుకునే పర్పస్ కోసం వీటిని ఏర్పాటు చేయటం జరిగిందట. ఈ వృత్తాకార రంగులు సైన్, మజెంటా, యెల్లో, బ్లాక్.
--- భూమ్మీద అతి పురాతనమైన వస్తువు ఏంటో తెలుసా? జిర్కిన్ అనే కృష్టల్. ఇది దాదాపు 4375 బిలియన్ సంవత్సరాల క్రితంనాటిదని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
--- ఒక్కోసారి మన నవ్వును మనమే అదుపుచేసుకోలేము. అలాంటప్పుడు మనల్ని మనం గట్టిగా గిచ్చుకుంటే సరిపోతుంది. అప్పటివరకు ఆగకుండా నవ్విన నవ్వంతా ఒక్కసారిగా మాయమైపోతుంది.