పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తనను గాడిదతో పోల్చుకుని నవ్వులపాలయ్యాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను బ్రిటన్‌లో ఎంతోకాలం ఉన్నాను. అక్కడ చాలా మంది సన్నిహితులు ఉన్నారు. అయితే ఆ దేశాన్ని నా ఇంటిగా భావించలేదు. నా మాతృదేశం పాకిస్థానే. ఒక గాడిదకు చారలు పెడితే అది కంచర గాడిద అయిపోదు. గాడిద ఎక్కడున్నా గాడిదే. బ్రిటన్‌లో ఉన్నంత మాత్రాన నేను బ్రిటీషర్ కాను’ అని చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa