ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 06:47 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను కొనసాగుతుండగా.. మరో 6 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 'ఎల్లుండి కల్లా దిశ మార్చుకుని ఒడిశా తీరం చేరుతుంది. తుపాను ప్రభావంతో ఏపీ లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-60KM వేగంతో గాలులు వీస్తాయి. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' అని ఓ ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa