ఐపీఎల్ 15వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మొయిన్ అలీ, MS ధోని (wk / c), శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, మహేష్ తీక్షన్, సిమర్‌జీత్ సింగ్, ముఖేష్ చౌదరి.
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (wk / c), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa