వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు వారు చేసే ప్రయత్నాలలో కొన్ని కచ్చితంగా చేయాల్సిన ప్రాక్టీసెస్ ఉంటాయి. వీటిని రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది ,రిపీట్ గా చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆహారనియమాలు కూడా పాటించాలి అని చెబుతూ ఉంటారు.ఉదయం నిద్రలేవగానే హాట్ వాటర్ కంపల్సరిగా తాగాలి. ఈ సీజన్లో హాట్ వాటర్ తో పాటు మనకు తొందరగా రిజల్ట్ ఇవ్వడం కోసం ఒక చిన్న టెక్నిక్ ని కూడా యూస్ చేయవలసి ఉంటుంది. అది ఏమిటంటే హాట్ వాటర్ లో కొద్దిగా రాత్రిపూట మంచినీళ్లలో కొద్దిగా జీరా వేసి పెట్టుకోండి.
తర్వాత మార్నింగ్ హాట్ వాటర్ లో ఈ వాటర్ మిక్స్ చేయండి. తర్వాత ఈ వాటర్ ని త్రాగండి, ఫ్రీగా మోషన్ వెళ్లి పొట్ట క్లియర్ చేసిన తర్వాతే ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలి. లేదంటే మనం కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలా జీరా వాటర్ తాగి ఫ్రీ మోషన్ అయిన తర్వాత ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో తెలుసుకుందాం!
ఈ ప్రాక్టీసెస్ కచ్చితంగా రిపీటేషన్స్ అనేవి పెట్టుకోండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. నేను వన్ వీక్ చేశాను నాకు రిజల్ట్ రాలేదు, టెన్ డేస్ చేశాను రిజల్ట్ రాలేదు అనేది సరైనది కాదు. మనం యోగ అనేది రెగ్యులర్గా ఎప్పటికీ చేయాల్సిన సాధనం, దీనిని కంటిన్యూగా చేస్తూ ఉంటే మన బాడీ ఫిట్ గా ఉంటుంది , స్ట్రాంగ్ గా ఉంటుంది,వెయిట్ లాస్ కూడా అవుతారు.
ఫస్ట్ బెల్లీ వర్కౌట్స్ ని” ఫామ్ టు నీ” టచ్ చేయాలి, దీనిని రిపీట్ గా చేస్తూ ఉండాలి, సుమారుగా ఒక పదిహేను సార్లు చేస్తూ ఉండాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు బెల్లీ మీద నీ అనేది ప్రెజర్ ఇచ్చి ఎంత బాగా వర్క్ అవుట్ అవుతుందో తెలుస్తుంది. అలాగే ఇలా చేసిన తర్వాత కాస్త రెస్ట్ తీసుకోవాలి.
ఆ తర్వాత “ఎల్బో టు నీ టచ్” చేయాలి. ఎల్ బోస్ ని బ్యాక్ ఇంటర్లాక్ చేయాలి, ఆ తర్వాత రైట్ ఎల్బో లెఫ్ట్ మోకాలు కి టచ్ అవ్వాలి, లెఫ్ట్ ఎల్బో రైట్ మోకాలికి టచ్ అవ్వాలి. ఇలా ఒక పదిహేను సార్లు రిపీట్ చేయాలి, ఆ తర్వాత కాస్త రిలాక్స్ అవ్వాలి. ఈ ప్రాక్టీసెస్ ని రిపీట్ చేస్తూ ఉండండి చాలా తొందరగా ఫలితం వస్తుంది. జీరా వాటర్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారికి కూడా చాలా మంచిది. దీంతో పాటు ఇంకా చాలా బాగ ఎఫెక్టివ్ ఇచ్చే వండర్ఫుల్ క్రియా అగ్నిసారక క్రియ. వీటన్నిటికి కాంబినేషన్ కచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. బాడీ ని కొద్దిగా బెండ్ చేసిమోకాళ్లను కొద్దిగా బెండు చేసి కంప్లీట్ గా ఎగ్జిల్ చేస్తారు, ఆ తర్వాత బెల్లీని లోపలికి బయటికి బాగా మూమెంట్స్ వచ్చేలాగా మూమెంట్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పొట్ట ఖాళీ అవుతుంది, ఖాళీగా ఉన్న పొట్టని బ్రీతింగ్ హోల్డ్ చేసి ఈ విధంగా మూమెంట్స్ అనేది చేస్తూ ఉండాలి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa