బాపట్ల మార్కెట్ యార్డ్ వద్ద నుంచి ఇంజనీరింగ్ కళాశాల వరకు నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనుల్లో భాగంగా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వృక్షాలు కనుమరుగవుతున్నాయి. సుమారు 200కు పైగా వృక్షాలను జాతీయ రహదారి సంస్థ అధికారులు నరికి వేస్తున్నారు. అయితే ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత మరలా చెట్లు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa