సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో సంచలనం సృష్టించిన విద్యార్థి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన సాధిక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా సోమవారం ధర్మవరం డి ఎస్ పి రమాకాంత్ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు దిశ డి. ఎస్. పి శ్రీనివాసులు కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల సీఐ జయనాయక్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa