ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 11:53 AM

కొత్తచెరువు మండల కేంద్రంలోని శేషసాయి కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని సత్యసాయి జిల్లా కలెక్టర్ బస్వంత్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలను చక్కగా రాశి మంచి మార్కులు సాధించాలి అని సూచించారు. కళాశాల యాజమాన్యం మాస్ కాపీయింగ్ కి చోటివ్వకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిసి కళ్యాణ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa