ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ కల్యాణ్ సీఎం జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. అధికారం పక్కనబెడితే పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని సెటైర్లు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి 9-10 పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే రాష్ట్రానికి ఏం లాభమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa