శ్రీలంకలో ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అతుకోరాల మరణించారు. కొలంబో-కాండీ హైవేపై ఉన్న ఎంపీపై నిరసనకారులు కాల్పులు జరిపారని, తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నించినా ఫలితం దక్కలేదని అధికారులు తెలిపారు. మరోవైపు పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించగా, వంద మందికి పైగా గాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa