ప్రభుత్వ బకాయిలు 1778 కోట్లతో పాటు ఇప్పటివరకు జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన, 10. 994 కోట్ల రూపాయల కేవలం ఒక బటన్ నొక్కి అందజేయడం జరిగిందని తెలిపారు. కరోనా సైతం లెక్క చేయకుండా కార్యక్రమం నిర్వహించడం ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెల్లిందని దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కి విలువైన పరిస్థితుల్లో చూశామని కానీ మన రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆగ లేదని తెలియజేశారు.