-- సముద్రపు సగటు లోతు ఎంతుంటుందో మీకు తెలుసా? సుమారు 3600 మీ. అంటే 3.6కి. మీ. కానీ సూర్యకాంతి మాత్రం సముద్రపు నీటిలో సగటున 73 కి. మీ. వరకు మాత్రమే చొచ్చుకుపోగలదట.
--- ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం భారతదేశం. దేశ జనాభాలో సుమారు 40 శాతం మంది శాఖాహారులేనట.
--- అగ్గిపెట్టె పరిమాణంలో ఉన్న బంగారపు ముద్దను టెన్నిస్ కోర్టు వైశాల్యమంత సాగదీయొచ్చట.
--- మనిషి ఏడాదికి దాదాపు 62,05,000 సార్లు కనురెప్పలు ఆర్పుతారట. అయితే ఆడవాళ్లు మాత్రం ఈ మొత్తానికన్నా ఎక్కువగా వారి కనురెప్పలను ఆర్పుతారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa