ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి స్థానంలో ఉండి ఎస్సీల మనోభావాలను గాయపరిచారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 11:40 AM

రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం , వచ్చిన వారు వాటిని నిలుపుకోవడం కోసం ప్రతిపక్షాల మీద బురద చల్లడానికి రెడీగా ఉంటున్నారు అని జనసేన నాయకులూ విమర్శించారు. మంత్రి పదవులు ప్రజలకి మేలు చెయ్యడానికి ఉపయోగపడాలి కానీ, నీచమైన  పదజాలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాన్ని తిట్టడానికి ఉపయోగించకూడదు అన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారు సోదరి లాంటివారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాదాభివందనం చేస్తే రాష్ట్ర మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణు తప్పుబట్టడం ఆయన అహంకారాన్ని చూపుతోందని జనసేన PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ చెప్పారు. వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లి శెట్టిబలిజలను కించపరచిన శ్రీ వేణు ఇప్పుడు ఎస్సీల మనోభావాలను గాయపరిచారు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com