మండు వేసవి నుంచి కాస్త ఉపశమనం భానుడి భగభగలు, ఉక్కపోత నుంచి కాస్త సేద తీరుతున్నా కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు. గత రెండు నెలలుగా ఇళ్లలోనా, చెట్ల కింద ఉన్నవారు ఒక్కసారిగా బయట తిరుగుతున్నారు పట్టణ ప్రజలు. ఏపీలో వాతావరణం చల్లబడింది. జిల్లాలో సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని ప్రకటించింది వాతావరణ శాఖ.