ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి కోడలు ఆత్మహత్య.. కారణం అదేనా?

national |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 01:43 PM

మధ్యప్రదేశ్​ మంత్రి ఇందర్​ సింగ్​ పర్మార్​ కోడలు సవితా పర్మార్(22) ఆత్మహత్య​కి పాల్పడింది. షాజాపుర్​ జిల్లా పొంచానేర్​ గ్రామంలోని తన నివాసంలో మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది​. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఇందర్​ సింగ్​ కుమారుడు దేవ్​రాజ్​ సింగ్​ ను సవితా మూడేళ్ల క్రితం వివాహం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com