ఇటీవల కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు ఒకటి. బరువు తగ్గేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటారు. కానీ కొన్ని నియమాలు తప్పకుండా పాటిస్తే బరువు నియంత్రణలో ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు అవేంటంటే..
*రాత్రిపూట తీపి పదార్థాల జోలికి వెళ్లకండి
*తిన్న వెంటనే స్నానం చేయవద్దు
*ఆహారం తినే సమయంలో, తిన్న తర్వాత చల్లటి నీళ్లు అస్సలు తాగకండి
*భోజనం తిన్న వెంటనే పండ్లు తీసుకోకండి
*ఆహారం తీసుకున్న వెంటనే కూర్చోవద్దు