Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, May 12, 2022, 02:04 PM
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం లోని మోదుగులపాలెం లో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సీఐ శ్రీహరి తెలిపారు. మోదుగులపాలెం చెందిన పరంధాము, సుబ్రహ్మణ్యం గతవారం చింత చెట్టు విషయంగా తగాదా పడ్డారని తెలిపారు. విచారణ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com