ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జూన్ లో పెరగనున్న టీవీ, ఫ్రిడ్జ్‌ ధరలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 12, 2022, 09:32 PM

రూపాయి విలువలో మార్పు రావడంతో త్వరలోనే టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం నుంచి ఇవి 3 నుంచి 5 శాతం పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. విడిభాగాలు ఖరీదైనవిగా మారడం వల్ల, యుఎస్ డాలర్ తో రూపాయి విలువ తగ్గిపోవడం వల్ల ఈ పరికరాల ధరలు పెరగనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa