యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన బుకింగ్ ద్వారా, దర్శనాలతో, ప్రసాద వితరణతో, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల తో, సువర్ణపుష్పార్చన తో, వాహన పూజ, కళ్యాణ కట్ట, అన్నదాన విరాళం, వేద ఆశీర్వచనం, నిత్య కళ్యాణం, పార్కింగ్, యాద ఋషి నిలయముతో తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 14, 68, 678 ఆదాయం సమకూరిందని తెలిపారు.