రోజూ ఒక గుడ్డును తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్డు మెదడు యొక్క కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా గుడ్డు రక్షణ కల్పిస్తుంది.
జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకూ గుడ్డు ఉపయోగపడుతుంది.
గుడ్డు కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.
గుడ్డు ఎముకలు గట్టిపడటానికి తోడ్పడుతాయి.
నరాల బలహీనతను లేకుండా చేస్తుంది.
గర్భిణులు, బాలింతలకు గుడ్డు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
కాబట్టి రోజూ ఒక గుడ్డు తినడం ఎంతో మంచిది.