నూజివీడు పట్టణంలో గల డి ఆర్ కాలేజీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షా రాస్తూ ఒక్కసారిగా గ్గ్యాస్ పట్టియడం తో సృహ తప్పి స్వల్ప అస్వస్థతకు గురైన విద్యార్థి సకాలంలో స్పందించి తక్షణమే జీపులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నూజివీడు పట్టణ ఎస్ ఐ రామకృష్ణ ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది వైద్యులు తెలియజేసినారు.