ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్స్ లో బెయిర్ స్టో 66, లివింగ్ స్టోన్ 70 పరుగులతో అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 4, హాసరంగా 2, మాక్స్ వెల్ 1, షాబాజ్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఆర్సీబీ 20 ఓవర్లలో 210 పరుగులు చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa