తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని గ్రామాలలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని ఎంపీడీవో ప్రేమ్ రాజ్‌కుమార్ ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో 150 మంది కూలీలు ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. రోజుకు రూ. 257 వేతనం ఇచ్చేలా చూడాలన్నారు. ఎన్ఎంఎం యాప్ ద్వారా కూలీల హాజరు పంపాలని, లేకపోతే కూలీలకు వేతనాల చెల్లింపులో జరగదన్నారు