యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి 7 రోజుల హుoడి ఆదాయము మంగళవారం లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నగదు 55, 09, 088, మిశ్రమం బంగారం 134 గ్రామములు, మిశ్రమ వెండి మూడు కేజీల 1-150 గ్రాములు, విదేశీ కరెన్సీ రూపంలో ఆస్ట్రేలియా 25 డాలర్, అమెరికా 109, సౌదీ అరేబియా 1రియల్స్ , కెనడా 5 డాలర్స్, సింగపూర్ 5 డాలర్స్ ఆదాయం సమకూరేనట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.