తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కాయం పేట వద్ద నిర్మిస్తున్న జగనన్న హోసింగ్ లేఔట్ పనులను తనిఖీ చేసి అక్కడి అధికారులతో జరుగుతున్న నిర్మాణ పనుల గురించితెలుసుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.