రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మానవత్వం చాటుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద హైవే రోడ్డులో ట్రావెల్ బస్సు బైక్ ని ఢీకొట్టింది. విజయవాడకు చెందిన నూర్జహాన్(21), ఉమెరా(45)లకు తీవ్ర గాయాలయ్యాయి.
ఓ రివ్వూ సమావేశం కోసం సెక్రెటేరియట్‌కు వస్తున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రమాద ఘటనను చూసి చలించి 108 వాహనంలో తరలించే వరకు అక్కడే ఉన్నారు.