చిత్తూరు: గంగాధర నెల్లూరు మండలం, వేపంజేరి లో వెలసిన శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు కేఎస్ శ్రీధర్, కె ఎస్ వాసు ల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రాజగోపురం సంరక్షణ ను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె నారాయణ స్వామి ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించినట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.