మద్యం తాగి వాహనాలు నడపడం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం వంటి నేరాలకు పాల్పడిన పలువురికి ఆరు కేసుల్లో రూ. 14, 210 జరిమానా విధిస్తూ తిరుపతి మొదటి ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ సుబ్బలక్ష్మి తీర్పు చెప్పారు. తిరుపతి ట్రాఫిక్ , వెస్ట్ పోలీసులు నేరాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.