నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని కుడి కాలువలకు జులై 15 నుండి సాగర్ నీరు విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య ప్రకటించడం పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జలాశయంలో నీరు సమృద్ధిగా ఉన్న నేపథ్యంలో ముందుగానే నీటిని విడుదల చేస్తున్నారు. ఏటా వ్యవసాయ సీజన్ ఆలస్యం అవుతుండటంతో వరదల పట్ల పంట నష్టం సంభవిస్తూ ఉండడంతో ముందుగానే నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa