యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శుక్రవారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో గీతా రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రధాన ద్వార, దర్శనాలతో, ప్రసాద వితరణ తో, సత్యనారాయణ స్వామి వ్రత లతో, సువర్ణ పుష్పార్చన తో, వాహన పూజ, కళ్యాణ కట్ట, అన్నదాన విరాళం, వేద ఆశీర్వచనం, నిత్య కళ్యాణం, యాద ఋషి నిలయంతో తదితర విభాగాలతో మొత్తం కలిపి రూ. 33, 69, 790 ఆదాయం సమకూరిందని తెలిపారు.