ఈ నెల 26 నుండి 29వ తేదీ వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు సామాజిక న్యాయ భేరి పేరుతో వైసిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మంత్రులు బస్సుయాత్ర చేపట్టనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్లను నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి విడుదల రజిని ఆదివారం ఆవిష్కరించారు.