ఓ ఇనుపు రాడ్లతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురవడంతో 8మంది చనిపోగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో 8 మంది మరణించారు. జాతీయ రహదారి 57పై ఇనుప రాడ్లతో కూడిన ట్రక్కు ప్రమాదానికి గురైంది. దీంతో ఎనిమిది మంది వసల కూలీలు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.