--- వైట్ చాకొలేట్స్ లో ఎలాంటి కోకోవా పదార్థం ఉండదు. టెక్నీకల్ గా చెప్పాలంటే, వైట్ చాకొలేట్స్ నిజమైన చాకోలెట్స్ కావు.
--- చాకొలేట్ చిప్స్ అనే వెరైటీ ని వాస్తవానికి ఒక మధ్యతరగతి స్త్రీ కనుగొంది. కానీ, ఈ ఇండియాను ఆవిడ నెస్లే సంస్థకు అమ్మేసిందట. బదులుగా తమ కుటుంబానికి జీవితాంతం చాకొలేట్ సప్ప్లై చెయ్యాలని కోరిందట.
--- కత్తి లేదా బ్లేడు పదునైన అంచుల మీద ఏమాత్రం హాని కలగకుండా నత్త ప్రయాణం చేస్తుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa