రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు నమోదు చేసిన వారిని కోర్టులో హాజరు పెడుతున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa