ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 12:43 PM

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏర్పడిన కుటుంబ కలహాలతో కంకిపాడు మండలం పునాదిపాడు కు చెందిన బత్తుల దుర్గ(40) ఈనెల 20న ఎలుకల మందును సేవించి అపాస్మారక స్థితిలో చేరింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గ ఈనెల 24న మృతి చెందిందని మృతురాలి కుమారుడు వెంకటేష్ కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com