కోనసీమ జిల్లా పేరు విషయమై జరిగిన ఘటన మీద స్పందించిన టీడీపీ నాయకులూ బోండా ఉమా మాట్లాడుతూ... ప్రజలకు మేలు చేయలేని దద్దమ్మలు కులాల మధ్య చిచ్చుపెట్టి ప్రయోజనం పొందాలని PK డైరెక్షన్లో జగన్ రెడ్డి పేటీఏం కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నాడు. కులాల మధ్య గొడవలు సృష్టించాలని చూస్తోన్న ఈYCP నీచ రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండండి. నాపేరుతో జరుగుతోన్న తప్పుడుప్రచారాలను నమ్మకండి అని ప్రజలకి పిలుపునిచ్చారు. అలానే, మేము వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్న, లేకపోయినా చంద్రబాబే సీఎంగ ఉంటారు. రాష్ట్ర భవిషత్ కోసం అన్ని పార్టీలు కలిసి వచ్చి చంద్రబాబుని సీఎం చెయ్యాలని పిలుపునిచ్చారు.