ఒంగోలు వద్ద జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నుంచి మాజీ మంత్రి, నియోజకవర్గ ఇంచార్జి మాకినేని పెదరత్తయ్య, టీడీపీ తెలుగు రైతు విభాగం రాష్ట్ర మీడియా సమన్వయ కర్త గింజుపల్లి వెంకటేశ్వరరావులు బయలు దేరి వెళ్లారు. వారి వెంట మండల అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు ఉన్నారు.