సామాన్య ప్రజలు ఏది తిందామన్నా ఏది కొందామన్నా వాటి ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో చేపల ధర విపరీతంగా పెరిగిపోయాయి. సోమవారం నుంచి శనివారం వరకు 200 రూపాయలు పలికే చాప ధర ఆదివారం మూడు వందల రూపాయలకు విక్రయిస్తుంటారు. కానీ ప్రస్తుతం వాటి ధర నాలుగు వందల రూపాయలకు చేరింది. 250 రూపాయలు అమ్మే రొయ్యలు 350 రూపాయలకు విక్రయిస్తున్నారు. రొయ్యల రెండు రకాల రొయ్యలు ఉండటంతో వాటి ధర కూడా మరింత పెరిగింది. చాపల విషయంలోకి వస్తే వాటి ధర కూడా అదే విధంగా మార్కెట్లో ధర పలకడంతో సామాన్య ప్రజలు కొన్ని పరిస్థితులు లేక వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.