మడకశిర నియోజకవర్గం పరిధిలోని రొళ్ల మండల కేంద్రము లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం క్రికెట్ టోర్నీ ను జెడ్పీటీసీ అనంతరాజు, ఎస్ఐ మక్బూల్ భాషా లు ప్రారంభించారు. టాస్ వేసి అనంతరం బ్యాటింగ్, బౌలింగ్ తో మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో సత్తా చాటాలని అదే విధంగా గెలుపు ఓటమిని సమానంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa