ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల లోగో విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 02:14 PM

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొక ప్రాంతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఏడాది పాటు జరగనున్నాయి. శనివారం ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శతజయంతి ఉత్సవ లోగో, టీషర్టులు, టోపీల మోడల్స్ ను అందంగా, ఆకర్షణీయంగా రూపొందించారు. వాటిని ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు సోషల్ మీడియాకు విడుదల చేశారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa