36 ఎకరాల విస్తీర్ణంలో, 18 మంది రాజవంశీయులు పరిపాలించిన సిద్ధవటం కోట పై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిద్ధవటం గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కోటలో రాణి దర్బార్, ఈద్గా మసీదు, నగారా ఖానా, వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు, సిద్ధేశ్వరస్వామి ఆలయం, నంది విగ్రహం, కామాక్షి ఆలయాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఉన్న కట్టడాలను పరిరక్షించి భావితరాలకు అందించే అలా చూడాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa